Home
PV Expressway
PV Expressway
-
"PV Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై మూడు కార్లు ఢీ.. 6 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు"
10 months agoహైదరాబాద్ రాజేంద్రనగర్‌లో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై (PV Expressway) రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పిల్లనర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలువు గాయపడ్డారు."PV Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ఢీకొన్న మూడు కార్లు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్"
10 months agoహైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్‌వే (PV Expressway) పై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 112 వద్ద వరుసగా మూడు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి."Narasimha Rao Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై రోడ్డు ప్రమాదం.. కారు డ్రైవర్‌కు గాయాలు"
1 year agoకార్లు ఢీ కొన్న ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ సంఘటన పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పై చోటు చేసుకుంది."Car accident | పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్"
2 years agoCar accident | విద్యుత్ స్తంభాన్ని ఢీకొని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై(PV Expressway) కారు బోల్తా(Car accident) పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి."పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై బోల్తాపడిన కారు.."
4 years agoPV Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై (PV Expressway)పెను ప్రమాదం తప్పింది. ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా దూసుకొచ్చిన కారు ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 298 వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది.తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!





