Kavitha letter to Modi | చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రధాని మోదీకి పోస్ట్ కార్డ్ రాశారు. చేనేత వృత్తినే నమ్ముకుని జీవితాలు కొనసాగిస్తున్న వారికి అండగా ని�
IND vs PAK | భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. అదే చివరి వరకూ ఆ టెన్షన్ కొనసాగితే ఆ కిక్కే వేరు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అదే జరిగింది.
IND vs PAK | పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ నిదానంగా సాగుతోంది. ఆరంభంలోనే రోహిత్ (4), రాహుల్ (4), సూర్యకుమార్ (15), అక్షర్ పటేల్ (2) వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది.
IND vs PAK | భారత బ్యాటింగ్ యూనిట్ మరోసారి కుదేలవుతోంది. పవర్‌ప్లేలోనే రోహిత్, రాహుల్, సూర్యకుమార్ కీలక వికెట్లు కోల్పోయిన భారత్‌కు ఆ తర్వాతి బంతికే మరో దెబ్బ తగిలింది.
IND vs PAK | టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు బ్యాటుతో శుభారంభం దక్కలేదు. పాకిస్తాన్‌తో తన తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్.. బ్యాటింగ్‌లో తడబడుతోంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌కు ఆదిలోనే
IND vs PAK | పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. నసీమ్ షా వేసిన బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న కేఎల్ రాహుల్ (4) మైదానం వీడాడు.
IND vs PAK | పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (4) మరోసారి నిరాశ పరిచాడు. నసీమ్ షా వేసిన రెండో ఓవర్లో బంతిని ఆఫ్ సైడ్ ఆడేందుకు
IND vs PAK | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
IND vs PAK | టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో వికెట్ తీసుకున్నాడు.
Minister Talasani|యాదవులు ఎంతో ఘనంగా నిర్వహించే సదర్ సమ్మేళనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.