‘ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏటా పదుల సంఖ్యలో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పనిభారంతో కొందరు.. ఆర్థిక ఇబ్బందులతో ఇంకొందరు.. ఉన్నతాధికారుల వేధింపులతో మరికొందరు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని వట్టినాగులపల్లి సర్వే నంబరు 132 ప్రభుత్వ భూమిలో దశాబ్దాల క్రితం నిరుపేదలకు ఒక్కొక్కరికి 60 గజాల మేర పట్టాలు ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లాల్లో ఎండలకు ప్రజలు అల్లాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం అత్యధికంగా 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
భూదాన్ భూముల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. గురువారం కమ్యూనిస్ట్ నాయకుడు, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు. భూదా�
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరో ప్రతిష్ఠాత్మక సమావేశానికి హాజరుకానున్నారు. జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లండ్లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సుకు ముఖ్యవక్తగా హాజరు కావాలంటూ కేటీఆర్�
కాంగ్రెస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకుంటున్న ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫెయిల్ అయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి లేదా ఇందిరమ్మ కమిటీలోని కాం
సంస్థాగత మార్పులు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటి అంశాలపై గురువారం శంషాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశం గందరగోళంగా సాగింది.
Girija Vyas | సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ గురువారం అహ్మదాబాద్లో తుదిశ్వాస విడిచారు. గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమ
Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయవాది కిషన్ చౌహాన్ ఫిర్యాదు మేరకు కేసు ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైం�
Amit Shah | పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. దాడికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు కేంద
Election Commission | ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం, ఓటింగ్ ప్రక్రియను మరింత సౌకర్యంతంగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానించన
Rajnath Singh | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు భారీగా పెరిగాయి. భారత్ ఏ సమయంలోనైనా సైనిక చర్యలు చేపట్టొచ్చని దాయాది దేశం ఆందోళనకు గురవుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మార