నీటి పారుదల శాఖకు కొత్తగా 879 పోస్టులు | తెలంగాణ నీటి పారుదల శాఖకు కొత్తగా 879 పోస్టులు మంజూరయ్యాయి. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పోస్టులు కేటాయించింది.
ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువు పెంపు | ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ గడువును పెంచుతూ తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్లో ప్రవేశానికి గడువును