National Handloom Day | జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు.
నిధులు విడుదల చేసిన ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి చెల్లింపు ఇప్పటిదాకా 57 వేల కుటుంబాలకు 2,879 కోట్ల పరిహారం అందజేత హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రైతు బీమా పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.800 క�
కేఆర్ఎంబీ ఒంటెత్తు పోకడ రాష్ర్టాలను సంప్రదించకుండానే సమావేశ తేదీలు రాయలసీమ ప్రాజెక్టు సందర్శనకు కాలయాపన ఆదినుంచీ ఏపీ సర్కారుకు అనుకూల నిర్ణయాలు గోదావరి నదీ యాజమాన్య బోర్డుదీ అదేదారి హైదరాబాద్, ఆగస�
విధి ఎంత విచిత్రమో కదా !! అప్పటిదాకా ఆస్పత్రిలో ఉన్న ఆ పిల్లాడు.. ఆరోగ్యం కుదుటపడి ఇంటికి బయల్దేరాడు. కానీ విధి అతన్ని కాటేసింది !! ఆ పిల్లాడితో పాటు ఆ కుటుంబాన్ని బలితీసుకుంది. దీంతో ఏ ఆస్పత్రి న�
మేడ్చల్ రూరల్, ఆగస్టు:హరితహారం లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పద్మజారాణి సూచించారు. మండల పరిధిలోని మునీరాబాద్ గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. పంచాయతీ కార్యాలయంల హరితహారం రిజి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 577 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. 645 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో �
పీర్జాదిగూడ, ఆగస్టు : ప్రైవేటుపాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతున్నదని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ మేరుకు శుక్రవారం నగరపాలక పరిధి పర్వతాపూర్‌లోని ప
కీసర, ఆగస్టు : గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ జె.నరేందర్‌గౌడ్ కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ వ
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు: రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన అన్ని కుల వృత్తులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నట్లు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండల పరిధి అంక�
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖకు ఏఐ గేమ్ ఛేంజర్ అవార్డు లభించింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత పరిశోధన, ప్రాజెక్టులను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. నాస్కాం నిర్వహించిన ఎక్స్పీరియన్స్�
కుత్బుల్లాపూర్, ఆగస్టు: నియోజకవర్గ పరిధిలోని ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు.పేట్‌బషీరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని పలువు�
దుండిగల్,ఆగస్టు :ఆర్టీసీ కళాబృందం నిర్వహించిన రోడ్ షో ఆకట్టుకున్నది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీని మించిన సంస్థ మరొకటి లేదంటు ఆర్టీసీకళాబృందం సభ్యులు శుక్రవారం రోడ్‌షోను
దుండిగల్,ఆగస్టు : బైక్‌పై మితిమీరిన వేగం ఒకరి ప్రాణం తీసింది.ఈ సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…దుండిగల్ గ్రామానికి చెందిన తలారి మ�
దుండిగల్ , ఆగస్టు: ఆర్ధిక ఇబ్బందులకు తోడు మద్యానికి అలవాటు పడిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల