HomeTelanganaNew Corona Cases In Telangana On 15 February 2022
తెలంగాణలో కొత్తగా 569 కరోనా కేసులు
కరోనా నుంచి మరో 2098 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8379 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం
హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 569 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 2098 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8379 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 51518 మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు.