Alia Bhatt | కసిగా మంట పెట్టేలా.. గుండెల్లో ప్రేమను నింపేలా.. ఆలియా భట్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ అదుర్స్!
Alia Bhatt's First Look from Love & War | బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'లవ్ అండ్ వార్' (Love & War) సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
Alia Bhatt’s First Look from Love & War | బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లవ్ అండ్ వార్’ (Love & War) సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ఆలియా భట్ ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఆగ్ భీ, దిల్ కీ జాన్ భీ!(కసిగా మంట పెట్టేలా.. గుండెల్లో ప్రేమను నింపేలా) అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, వికీ కౌశల్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ హీరో హీరోయిన్ల కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ఈ భారీ బడ్జెట్ రొమాంటిక్ డ్రామా సినిమాను 2027 జనవరి 21న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. థియేటర్లలో కలుద్దాం! అంటూ చిత్ర బృందం ఇచ్చిన అప్డేట్తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
Aag bhi, dilon ki jaan bhi! ❤️🔥
Sanjay Leela Bhansali’s Love & War on 21st January 2027 ❤️
See you at the movies! 🎬#LoveAndWar@saregamaglobal #RanbirKapoor @vickykaushal09 @aliaa08 #PrernaSingh pic.twitter.com/vv7aP0O6hL
— BhansaliProductions (@bhansali_produc) September 25, 2026
Sitaare toh hazaar, par chamak iski hai! ✨
Sanjay Leela Bhansali’s Love & War on 21st January 2027 ❤️
See you at the movies! 🎬#LoveAndWar@saregamaglobal #RanbirKapoor @vickykaushal09 @aliaa08 #PrernaSingh pic.twitter.com/QOan0QdWlQ
— BhansaliProductions (@bhansali_produc) September 25, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

