Home
Telangana Weather
Telangana Weather
-
"తెలంగాణపైనా అర్ణబ్ ప్రభావం"
6 days agoతెలంగాణపై అర్ణబ్ తుపాన్ ప్రభావం కొనసాగుతున్నది. ఖమ్మంలోని పలు జిల్లాల్లో ముసురు పట్టింది. ఆయా ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు."నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం"
2 weeks agoనైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని తమిళనాడు తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో 23 నాటికి తూర్పు-మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. తర్వ"24, 26న రెండు అల్పపీడనాలు"
2 weeks agoఈశాన్య రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ర్టాల్లో వాతావరణం క్రమంగా మారుతున్నది."దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు"
3 weeks agoదేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 24 గంటల్లో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశమున్నదని ప"రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ప్రభావం"
1 month agoబంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండ్రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది."ఈ ఏడాది చలి తీవ్రత తక్కువే"
1 month agoఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది చలి తీవ్రత తకువగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్టోబర్‌లో వర్షపాతం సాధారణం కంటే తకువగా ఉండే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. అక్టోబర్-డిసెంబర్ మధ్య రాష�"గ్రేటర్లో మళ్లీ ఉక్కపోత"
2 months agoఇటీవల కురిసిన వర్షాలతో కాస్త చల్లబడిన నగరం.. మళ్లీ వేడెక్కోతోంది. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉక్కపోత అధికమవుతున్నది. కూలర్లు, ఏసీలు ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది."వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు"
2 months agoవాయువ్య-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన"Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు భారీ వర్షసూచన"
2 months agoWeather | బంగాళాఖాతం (Bay of Bengal) లో అల్పపీడనం (Low Pressure Area) ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ (Telangana) లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని భారత �"Heatwave Alert | రాష్ట్రంలో 3 రోజులపాటు వడగాడ్పులు.. 21 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే!"
5 months agoHeatwave Alert | రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. ఎండ.. ప్రచండాన్ని తలపిస్తున్నది. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో వారం రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయి."రాష్ట్రంలో భిన్న వాతావరణం.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షం"
8 months agoరాష్ట్రంలో వాతావరణం భిన్నంగా ఉన్నది. బుధవారం హైదరాబాద్‌సహా పలు జిల్లాల్లో ఉదయం వరకు భాను డు ప్రతాపం చూపగా, మధ్యాహ్నం తర్వాత చిరుజల్లులు కురిశాయి."TG Weather | రాష్ట్రంలో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఆసిఫాబాద్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీలు"
12 months agoTG Weather | రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత బాగా పెరిగిపోవడంతో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరా"Weather Update | ఆ నాలుగు జిల్లాల్లో నేడు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.."
1 year agoగురువారం మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్ర వెల్లడించింది. అదేవిధంగా జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న"Rain Update | ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ"
2 years agoరాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీచేసింది."Rains | మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ"
2 years agoRains | రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీచేసింది. మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింద�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం















