నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేస్తూ సోమవారం కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వీఆర్ఏలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంతో పాటు పేస్కేల్‌కు సంబంధించి జీవో నంబర్ 81 విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్త్తూ సోమవారం వీఆర్ఏలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరు�
ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న వీఆర్ఏల కల సాకారం కాబోతున్నది. స్వరాష్ట్రంలో వీరి సేవలను గుర్తించి ఇప్పటికే ఓ సారి జీతాలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా రెగ్యులరైజ్ చేస్తామంటూ తీపికబురు అందించింది.
వీఆర్ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మండలాలు, జిల్లాలవారీగా వీఆర్ఏల వివరాలను రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. 13 రకాల వివరాలను కోరుతూ ప్రత్యేక ఫార్మాట్‌ను జిల్లాలకు పంపించారు.
ఎన్నో ఏళ్లుగా రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న వీఆర్ఏలకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంత�
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం అనేక సంఘాలు సంబురాలు జరుపుకున్నాయి. వీఆర్ఏ క్రమబద్ధీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలుపడంతో 23 వేల కుటుంబాల్లో సంతోషం నిండిందని హర్షం ప్రకటించాయి.
Telangana VRAs | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు సఫలమయ్యాయి. గత కొద్ది రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే