వీఆర్ఏల ఆనందహేల
రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంతో పాటు పేస్కేల్‌కు సంబంధించి జీవో నంబర్ 81 విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్త్తూ సోమవారం వీఆర్ఏలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంతో పాటు పేస్కేల్‌కు సంబంధించి జీవో నంబర్ 81 విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్త్తూ సోమవారం వీఆర్ఏలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
విద్యార్హత, సర్వీసు ఆధారంగా నాలుగు విభాగాల్లో వివిధ శాఖల్లో రిక్రూట్ చేయడానికి చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. రూ.10 వేలు ఉన్న వేతన్నాన్ని రూ.30 వేలకు పైగా పెంచి తమ ఉద్యోగాలకు భరోసా కల్పించారని, ఉద్యోగ భద్రతతో జీవన ప్రమాణాలు మెరుగు పడుతాయని సంతోషం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

