హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి(Jurala )భారీగా వరద పెరుగుతున్నది. ప్రాజెక్ట్‌లోకి 80 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ఈ సీజన్లో మొదటిసారిగా 10 గేట్లు ఎత్తి శ్రీశైలానికి అధికారులు నీటిని విడుదల చేశారు. జల విద్యుత్ ఉత్పత్తితో 47 వేల క్కూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. ఎగువ , దిగువ జల విద్యుత్ కేంద్రాల్లోని 10 యూనిట్లలో 395 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Thailand | చవక ట్రిప్ పేరుతో రప్పించి కిడ్నాప్…థాయ్‌లాండ్‌లో ముగ్గురు భారతీయుల అపహరణ
నిమ్మతోటల పెంపకానికి బీజేపీ ఎంపీకి 4.2 లక్షల సబ్సిడీ
స్మార్ట్ మీటర్లపై ప్రపంచవ్యాప్త ఆందోళన