Home
National
Congress Slams Bjp Govt In Gujarat After Alleged Question Paper Leak At Ayurved University
గుజరాత్ ఆయుర్వేద వర్సిటీ పేపర్ లీక్?
బీజేపీ పాలిత గుజరాత్‌లోని ఆయుర్వేద యూనివర్సిటీలో ఒక పరీక్ష పేపరు లీకైనట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సుకు చెందిన శల్య తంత్ర-1 (శస్త్రచికిత్స పద్ధతులు) పత్రం లీకైనట్టు పలువురు విద్యార్థులు ఆరోపించారు.
- చర్యలకు విద్యార్థి సంఘాల డిమాండ్
గాంధీనగర్, జూలై 29: బీజేపీ పాలిత గుజరాత్‌లోని ఆయుర్వేద యూనివర్సిటీలో ఒక పరీక్ష పేపరు లీకైనట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సుకు చెందిన శల్య తంత్ర-1 (శస్త్రచికిత్స పద్ధతులు) పత్రం లీకైనట్టు పలువురు విద్యార్థులు ఆరోపించారు. దీంతో ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీనిపై దర్యాప్తు జరిపి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. నీట్ పేపర్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ దేశ వ్యాప్త నిరసనకు ఐదు రోజల ముందు గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఈ పేపర్ లీక్‌కు సంబంధించి విస్తృతంగా ప్రచారం జరిగింది. ముఖ్యమైన ప్రశ్నలు పేరుతో లీకైన పేపర్‌కు సంబంధించిన ప్రశ్నలు వాట్సాప్‌లో ప్రచారం అయినట్టు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

