రాష్ట్ర అభివృద్ధిపై వాస్తవాలు తెలుసుకోండి కేంద్ర అర్థ గణాంకశాఖే అభినందించింది ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోండి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత�
ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ మారింది. మంగళవారం జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించటంతో అధికారులు మార్పులు చేశారు. జేఈఈ మొదటి సెషన్ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ ట
సినీ నటుడు మోహన్‌బాబు నాయీబ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో నిర్వహించిన నాయీబ్రాహ్మణ సంఘం సమ�
ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉపయోగించి, అతి తక్కువ వ్యయంతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఓ ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్య�
జాతీయస్థాయిలో ప్రముఖ ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు పలు మార్పులు చేశారు. దరఖాస్తు విధానం సహా మార్కుల వరకు కీలక మార్పులు చేశారు. గత�
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహించే శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు ఆలయ ఈవో శివాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పంటల సాగు లెక్కను పక్కాగా నిర్వహించడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్కించేందుకు శాటిలైస్ సర్వే చేయాలని నిర్ణయించింది.
సర్కారు బడి బాగు కోసం ఉమ్మడి మెదక్ ప్రజాప్రతినిధులు తమవంతు విరాళాలు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి అండగా నిలిచారు.
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా రోడ్లను సుందరంగా తీర్చిదిద్దారు. రోడ్డు మధ్యలో పచ్చని చెట్లు, ఇరువైపులా ల్యాండ్ స్కేపింగ్, ఫుట్‌పాత్‌లను నిర్మించారు.
పాఠశాలలకు పూర్వవైభవం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల నిర్వహణకు గాను ప్రభుత్వం రూ. 29.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు
మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి ఆలయం ముస్తాబవుతున్నది. ఈ నెల 28న స్వామివారి ప్రధానాలయ పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో మిగులు పనులను పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి 250 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న ప్రాంతాలకు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని సంస్థ ఎండీ వీసీ స�