Telangana VRA | రాష్ట్రంలోని వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వీఆర్ఏలను క్రమబద్దీకరించాలని కేబినెట్ నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.
Telangana Cabinet | 111 జీఓ పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 84 గ్రామాల ప్రజలు ఎంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని హరీ
Telangana Cabinet | హైదరాబాద్ : కొత్త సచివాలయంలో (Secretariat) తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో మంత్రులతోపాటు అధికారులు పాల్గొన్నారు.
Telangana Cabinet | హైదరాబాద్ : ఈ నెల 18వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ సచివాలయంలో ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది.
Ambedkar Statue | ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఐ మ్యాక్స్ థియేటర్ పక్కన ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ఇప్పట
Gruha lakshmi Scheme | తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు శుభవార్త చెప్పింది. సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వారి ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకువచ్చింది. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో 4లక్షల మంది�
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి విడుతలో పలు నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు యూనిట�
Telangana Cabinet | హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం (Cabinet Meeting) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించి ఆమోదించనున్నది.
Telangana Cabinet | హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన తెలంగాణ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) అధ్యక్షతన ప్రగతి భవన్( Pragathi Bhavan ) లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నార�
2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉద యం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో ఆర్ అండ్ బీ, శాసనసభ వ్యవహారాలశాఖల మంత్రి వేముల ప్రశాంత�
TS Govt | తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖలో కొత్తగా 472 పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 132 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్(సివిల్) పోస్టులు, 90 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్
రాష్ట్రంలో కొనసాగుతున్న కొలువుల కుంభమేళాలో మరో ఏడువేల కొత్త పోస్టులు వచ్చి చేరాయి. ఇప్పటికే 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతుండగా, తాజాగా మరో 7,029 పోస్టులనూ వాటికి జతచేస్తూ రాష్ట్ర మంత్రివర్గం న�
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.1,865 కోట్లు కేటాయించింది. రోడ్లు భవనాలశాఖలో కొత్తగా 472 ఉద్యోగాలు మంజూరు చేసింది. పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాలశాఖను ఆదేశించింది.