ఈ ఏడాది జూన్-జులైలో భారత మహిళల క్రికెట్ జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
T20 World Cup : ఐపీఎల్ పదిహేడో సీజన్‌తో టీమిండియా టీ20 వరల్డ్ కప్ జట్టు(T20 Wolrd Cup)లోకి వచ్చేదెవరో తేలిపోనుంది. ఈ సమయంలో భారత మాజీ స్పీన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించాడు.
“ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ నాకు నచ్చలేదు. నేను దీనికి పెద్ద అభిమానిని కాను. కొంతమందికి వినోదాన్ని అందించడం కోసం ఇలా చేయడం సరికాదు. ఈ నిబంధన భారత ఆల్‌రౌండర్ల ఎదుగుదలకు తీవ్ర నష్టం చేకూరుస్తోంది.
T20 World Cup | ఈ ఏడాది ఐఐసీ టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్-2024 తర్వాత భారత్ జట్టు మెగా ఈవెంట్లో పాల్గొనున్నది. అయితే, జూన్ 2 నుంచి మొదలవనున్నది. అయితే, టోర్నీకి సంబంధించి మే 1న ఆటగాళ్ల �
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్న భారత హాకీ జట్టుకు ఆస్ట్రేలియా పర్యటనలో చుక్కెదురైంది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 1-5తేడాతో ఆసీస్ చ�
ICC Test Rankings | ప్రపంచ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరిగిన టెస్టులో అశ్విన్ తొమ్మిది వికెట్లు కూల్చి నెంబర్ వన్ స్థానానికి చేరా�
భారత క్రికెట్ జట్టు తమ సత్తా ఏంటో చూపెట్టింది. సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్ జట్టుగా అవతరించింది. ఆదివారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో టెస్టులు, వన్డేలు, టీ20ల్లో టీమ�
భారత్ సొంతగడ్డపై బెబ్బులిలా గర్జించింది. సీనియర్ల గైర్హాజరీలో ఏ మాత్రం తొణకని, బెణకని టీమ్ఇండియా..ఇంగ్లండ్ భరతం పట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారీ విజయం ఖా
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న టీమ్ఇండియా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా టీమ్‌కు దూరమైన కేఎల్ రాహుల్.. ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని బీసీ�
Indian Batter: స్టార్ ఇండియన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ .. ఇంగ్లండ్‌తో జరిగిన గత మూడు టెస్టులకు గాయం వల్ల దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ధర్మశాలలో జరగనున్న ఫైనల్ గేమ్‌కు కూడా అతను దూరం అయ్యే ఛాన్సు క�