ఈనెల చివర్లో చెంగ్డు (చైనా) వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక థామస్, ఉబర్ కప్ ఫైనల్స్ కోసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించింది.
భారత మహిళా డబుల్స్ షట్లర్స్ అశ్విని పొన్నప్ప, తనీష క్రాస్టొ బిడబ్ల్యుఎఫ్ తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు మెరుగై 28వ ర్యాంక్‌కు చేరుకున్నారు. 36 ఏళ్ల అశ్విని, 20 ఏళ్ల తనీష ఈ యేడాది జనవరినుంచి డబుల్స్�