Militia members | మావోయిస్టు పార్టీకి చెందిన 14మంది మిలీషియా సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్, సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయారు.
డిజిటల్ యుగంలో సాయుధ విప్లవానికి తావులేదు: డీజీపీహైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ కమిటీ (పీపీసీ) సభ్యుడు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ డీజీపీ మహేందర్రెడ్డి ఎదుట ల