మిలీషియా సభ్యురాలి లొంగుబాటు
Militia member | ఛత్తీస్‌గఢ్‌లోని పుజారి కాంకేర్ జిల్లా మావోయిస్టు పార్టీకి చెందిన ఓ ఆర్పీసీ మిలీషియా సభ్యురాలు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది.

చర్ల, ఫిబ్రవరి 1: ఛత్తీస్‌గఢ్‌లోని పుజారి కాంకేర్ జిల్లా మావోయిస్టు పార్టీకి చెందిన ఓ ఆర్పీసీ మిలీషియా సభ్యురాలు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. సీఐ అశోక్ కథనం మేరకు.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పెద్ద ఉట్ల గ్రామానికి చెందిన తాతి చిలకను మూడేళ్ల క్రితం నూపా లక్ష్మా, కామయ్య, సహదేవ్ అనే మావోయిస్టు పార్టీ సభ్యులు బెదిరించి ఆర్పీసీ మిలీషియా సభ్యురాలిగా చేర్చారు.
మావోయిస్టు పార్టీ విధానాలు నచ్చక ఆమె జన జీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నదని, ఈ మేరకు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిందన్నారు. సమావేశంలో ఎస్సైలు రాజువర్మ, వెంకటప్పయ్య, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

