శారద లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తాం
మావోయిస్టు శారద | మావోయిస్టు పార్టీ అగ్రనేత దివంగత హరి భూషణ్ భార్య శారద లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు.

మహబూబాబాద్ : మావోయిస్టు పార్టీ అగ్రనేత దివంగత హరి భూషణ్ భార్య శారద లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. గంగారం మండలం మడగూడ గ్రామంలో ఇటీవల మృతి చెందిన మావోయిస్టు నేత హరి భూషణ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పోలీస్ శాఖ మావోయిస్టుల ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు.
హరిభూషణ్ భార్య అనారోగ్యంతో పోరాడుతూ ఉన్న తరుణంలో పోలీస్ శాఖ వైద్య సహాయం తీసుకోవాలని ఎస్పీ కోరారు. పాత సిద్ధాంతాలు నమ్మి ఆలస్యం చేయడం వల్ల ప్రాణాలకు ముప్పు వస్తుందన్నారు. కారోనాతో బాధపడుతున్నవారు ఎవరైనా కూడా పోలీస్ వారి సహాయం తీసుకొని ప్రాణాలు నిలుపుకోవలని ఎస్పీ సూచించారు.
ఇవి కూడా చదవండి..
తహసీల్దార్ ఆఫీస్‌కు తాళి కట్టిన ఘటనపై విచారణ
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పట్నం
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

