ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
క్రైం న్యూస్ | ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మావోయిస్టులు కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ముందు లొంగిపోయారు.

భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మావోయిస్టులు కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ముందు లొంగిపోయారు. సిపిఐ (మావోయిస్టు) పార్టీ జెగురుగొండ ఏరియా కమిటీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు (ఎసిఎం), హేముల రామా అలియాస్ లక్ష్మణ్, జెగురుగొండ 10వ ప్లాటూన్ సభ్యురాలు మడకం పైకి అలియాస్ లక్ష్మి పోలీసులకు లొంగిపోయారని ఎస్పీ మీడియాకు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పరవళ్లు తొక్కుతున్న పొచ్చర జలపాతం
నరసింహులపల్లి సమస్యలను పరిష్కరిస్తా : మంత్రి కొప్పుల
టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్ రమణ?
బ్లాక్ ఫంగస్‌తో హెల్త్ సూపర్ వైజర్ మృతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

