ఆదిలాబాద్ : జిల్లాలోని బోథ్ మండలంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా పొచ్చర జలపాతం పరవళ్లు తొక్కుతున్నది. భారీ వర్షానికి గ్రామంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
జలపాతం వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఫొటోలు దిగుతూ సందడి చేశారు.
ఇవి కూడా చదవండి..
నరసింహులపల్లి సమస్యలను పరిష్కరిస్తా : మంత్రి కొప్పుల
టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్ రమణ?
బ్లాక్ ఫంగస్‌తో హెల్త్ సూపర్ వైజర్ మృతి