Home
Sundar C
Sundar C
-
"Sundar C | ఏఐతో సినిమాలు తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ‘మహాశక్తి’ డైరెక్టర్ సుందర్ సి ఆసక్తికర వ్యాఖ్యలు!"
6 days agoSundar C | లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా భక్తిరస చిత్రం ‘మహాశక్తి’. తమిళంలో ‘మూకుత్తి అమ్మన్ 2’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విజయ�"Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్"
2 weeks agoNayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్-2’. సుందర్. సీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ‘మహాశక్తి’ అనే పేరు పెట్టారు. దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచ"హృదయానికి దగ్గరైన చిత్రం"
2 weeks agoఅగ్ర కథానాయిక నయనతార నటించిన తాజా తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్-2’ దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది. సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రెజీనా, ఖుష్బూ, స్నేహ, ఊర్వశి, యోగిబాబు ప్రధాన పాత్రల్ని �"Mookuthi Amman 2 | నా బిడ్డను కాపాడు నీకు మొక్కు చెల్లిస్తా.. స్టన్నింగ్‌గా నయన తార ‘మహాశక్తి’ టీజర్"
2 months agoMookuthi Amman 2 | Mookuthi Amman మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న ప్రాజెక్టు Mookuthi Amman 2. సుందర్ సీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీలో మహాశక్తి టైటిల్‌తో విడుదల కానుంది. వినాయకచవితి సందర్భంగా టీజర్ లాంచ్ చేశారు."జూలైలో మొదలు.. సంక్రాంతికి విడుదల?"
6 months agoసూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా జాతీయ నటుడు కమల్‌హాసన్ నిర్మాతగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే ‘తలైవర్ 173’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమాకు డైరెక్టర్‌గా పలువురు దర్శకుల పేర్లు �"Sundar C | రజనీకాంత్–కమల్ హాసన్ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సుందర్ సి … కారణం వెల్లడించిన దర్శకుడు"
6 months agoSundar C | సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, ఉలగనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా రూపొందనున్న భారీ ప్రాజెక్ట్ ప్రకటనతో సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉత్కంఠకు గురైంది. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ప్రాజెక్ట్ కోసం �"ఇంట్లో మొగుడు.. రౌడీలకు యముడు"
8 months agoవిశాల్ కథానాయకుడిగా సుందర్.సి దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన ‘మద గజ రాజా’ చిత్రం లేట్‌గా విడుదలైనా లేటెస్ట్ విజయాన్ని అందుకున్నది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ వస్తున్న సినిమా ‘మొగుడ�"Mogudu Title Promo | ‘మొగుడు’ అంటూ రాబోతున్న విశాల్.. టైటిల్ ప్రోమో రిలీజ్"
10 months agoMogudu Title Promo | తమిళ నటుడు విశాల్ మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఆయన కెరీర్లో 36వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ను వెల్లడించింది చిత్రబృందం."Thalaivar 173 | సుందర్ సీ అందుకే రజినీకాంత్ సినిమా నుంచి తప్పుకున్నాడా..? ఖుష్బూ క్లారిటీ"
12 months agoThalaivar 173 | ఎవరూ ఊహించని విధంగా తాను Thalaivar 173 సినిమా చేయడం లేదని అందరూ తనను క్షమించాలని కోరుతూ సుందర్ సీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశాడు. ఈ స్టార్ డైరెక్టర్ తలైవా సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో మాత్రం చెప్పల�"Thalaivar 173 | నన్ను క్షమించండి.. రజినీకాంత్ అభిమానులకు డైరెక్టర్ సుందర్ సీ షాక్.. !"
12 months agoతమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్, సుందర్ సీ Thalaivar 173 సినిమాతో ఆ మ్యాజిక్ రీక్రియేట్ చేయబోతున్నారని క్రేజీ వార్త బయటకు వచ్చింది. మూవీ లవర్స్‌తోపాటు అభిమానులు సిల్వర్ స్క్రీన్‌పై ఈ క్రేజీ కాంబోను ఊహించుకుంటూ పం"Rajinikanth | రజినీకాంత్ అరుణాచలం కాంబో రిపీట్.. క్రేజీ టాక్ నిజమైతే రికార్డులే..!"
1 year agoRajinikanth | హార్రర్ కామెడీ ప్రాంచైజీ అరణ్మనైని తెరకెక్కించడంలో సుందర్కున్న సూపర్ పాపులారిటీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తలైవా పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సీతో సినిమా చేసేందుకు రెడీ అవుత"Kushboo | ఖుష్బూ ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్స్.. కుటుంబం అంతా ఒకేసారి భలే స్లిమ్ అయ్యారుగా..!"
1 year agoKushboo | కోలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఖుష్బూ సుందర్ తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి పరిచయం ఉన్న పేరు."Gangers | ట్విస్టు మీద ట్విస్టు!.. సినిమా హిట్టు!"
1 year agoకొన్ని కథలు చాలా కామన్‌గా కనిపిస్తాయి. ఓ సమస్య. దాన్ని పరిష్కరించే హీరో. అతణ్ని చూసి మనసు పారేసుకొనే ఓ హీరోయిన్. మామూలుగా చూపిస్తే ‘యావరేజ్ సినిమా’నే వస్తుంది."Madha Gaja Raja | పన్నెండేళ్లైనా తగ్గని క్రేజ్.. విశాల్ మదగజరాజ టాక్ ఎలా ఉందంటే..?"
2 years agoMadha Gaja Raja | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ విశాల్ (Vishal). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విశాల్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. విశాల్ నటించిన చిత్�"Madha Gaja Raja | 12 ఏండ్లకు థియేటర్లలోకి.. విశాల్ మదగజరాజ రిలీజ్ టైం ఫిక్స్"
2 years agoMadha Gaja Raja | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ విశాల్ (Vishal). విశాల్ నటించిన చిత్రాల్లో ఒకటి మదగజరాజ (Madha Gaja Raja).తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్














