Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫాలోవర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సత్యభామ (Satyabhama) నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో, రషెస్‌లో �
‘గతంలో పెళ్లయిన కథానాయికలకు అంతగా అవకాశాలు దక్కేవి కావు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక కూడా కెరీర్లో అద్భుతంగా రాణిస్తున్నారు’ అని చెప్పింది అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్. ఆమె ప్రధాన పాత్�
‘ ‘సత్యభామ’ నా కెరీర్లో కొత్త ప్రయత్నం. ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం. ఈ కథలో కొత్త ఎమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్‌టైమ్ నా కెరీర్లో భారీ యాక్షన్ సీన్స్ చేశాను. చాలా కష్టపడి స్టంట్స్ చేశాను.
Satyabhama | గతేడాది భగవంత్ కేసరి సినిమాతో భారీ హిట్ అందుకున్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈసారి పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘సత్య�
పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకుడు. బాబి తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 17�
Satyabhama Teaser | భగవంత్ కేసరి సినిమాతో భారీ హిట్ అందుకున్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈసారి పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘సత్యభామ' (Satyabh