టార్గెట్‌పై గురిపెట్టిన సత్యభామ
పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకుడు. బాబి తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 17న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకుడు. బాబి తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 17న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీనికోసం ఓ క్రియేటివ్ వీడియోను కూడా విడుదల చేశారు. ఓ క్రైమ్ నుంచి రికవరీ చేసిన గన్ విడి పార్ట్స్ లోడ్ చేసి కాజల్ షూట్ చేయగా, అది క్యాలెండర్లో మే 17 డేట్‌ని టార్గెట్ చేస్తూ దూసుకెళ్తుంది.
అప్పుడు ‘సత్యభామ మే 17’ అని రివీల్ అవుతుంది. ఈ కంటెంట్‌తోపాటు ఇప్పటివరకూ విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా కొత్తగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. నవీన్‌చంద్ర ఇందులో అమరేంద్రగా కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌ది ప్రత్యేకమైన పాత్ర. చిత్రానికి కెమెరా: బి.విష్ణు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సమర్పణ: ‘మేజర్’ఫేం శశికిరణ్ తిక్క.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

