Satyabhama | కాజల్ అగర్వాల్ సత్యభామగా ఇంప్రెస్ చేసిందా..?
Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫాలోవర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సత్యభామ (Satyabhama) నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో, రషెస్‌లో పోలీసాఫీసర్ సత్యభామగా స్టన్నింగ్ అవతార్‌లో కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేసింది.
Satyabhama | టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫాలోవర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం సత్యభామ (Satyabhama). క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో, రషెస్‌లో పోలీసాఫీసర్ సత్యభామగా స్టన్నింగ్ అవతార్‌లో కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేసింది.
ఎలా ఉందంటే..?
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ కాజల్ అగర్వాల్ అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎలిమెంట్స్‌తో సాగుతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. కాజల్ అగర్వాల్ నటన ఇంప్రెసివ్‌గా సాగుతూ.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కాజల్ యాక్షన్ పార్టును తెరకెక్కించిన తీరు అద్భుతమని అంటున్నారు సినీ జనాలు. కాజల్ యాక్షన్ సీక్వెన్స్, సిల్వర్ స్క్రీన్‌పై భావోద్వేగపూరిత సన్నివేశాలను పండించిన తీరు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ హైలెట్‌గా నిలిచాయని ట్రేడ్ సర్కిల్ టాక్.
మూవీలో she safe app ప్రాముఖ్యతను ప్రభావవంతంగా చూపిస్తూ.. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని నెటిజన్లు అంటున్నారు. కాజల్ హైఓల్టీజీ పర్ఫార్మెన్స్తో పవర్ఫుల్ కాప్‌గా నయా అవతార్‌లో కనిపించిందని, ట్విస్టులు, మలుపులతో రొటీన్ కథలను భిన్నంగా సాగుతూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
సుమన్ చిక్కాలా డెబ్యూ డైరెక్టర్ అనే ఛాయలేమి కనిపించకుండా స్క్రిప్ట్‌ను చాలా సేఫ్‌గా హ్యాండిల్ చేశాడని ఇన్సైడ్ టాక్. ఇటీవల కాలంలో వచ్చిన ఉత్తమ యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోనుందని తాజా టాక్ చెబుతోంది. మరి సత్యభామ కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయనేది చూడాలి.
సుమన్ చిక్కాలా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఆరమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ టిక్కా నిర్మించారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, నాగినీడు, హర్షవర్దన్, రవి వర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ ఎడ్మ ఇతర కీలక పాత్రలు పోషించారు.
మల్టీప్లెక్స్‌లో కాజల్ అగర్వాల్..
Kajal Aggarwal spotted at a Multiplex in Hyderabad for the #Satyabhama movie premiere show! 🌟
@kajalaggarwalofficial @naveenchandra212 @aurumartsoffl @sashikirantikka #SatyabhamaOnJune7 #Satyabhama #KajalAggarwal #telugucinema #QueenOfMasses #SIIMA pic.twitter.com/I3g2g0YRdi
— SIIMA (@siima) June 6, 2024
కల్లారా సాంగ్..
ట్రెండింగ్‌లో సత్యభామ స్టిల్స్..
Catch @iamnagarjuna Garu and @MSKajalAggarwal talk about #Satyabhama in the Bigg Boss Diwali special episode
Episode telecasts tonight 💥
ICYM the #SatyabhamaTeaser
– https://t.co/zBYcdsI0mS pic.twitter.com/M9EdPzsZHu— Suresh PRO (@SureshPRO_) November 12, 2023
సత్యభామ స్టైలిష్ టైటిల్ గ్లింప్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

