Satyabhama | అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఓ వైపు గ్లామరస్ పాత్రల్లో నటిస్తూనే.. మరోవైపు పర్ఫార్మెన్స్ రోల్స్ చేస్తూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది టాలీవుడ్ కలువ కండ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈ భామ టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ సత్యభామ (Satyabhama). Kajal 60గా వస్తోన్న ఈ మూవీని సుమన్ చిక్కాలా డైరెక్ట్ చేస్తున్నాడు.
సత్యభామ జూన్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది కాజల్ టీం. మీడియాతో ముఖాముఖి సందర్భంగా కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ప్రిన్సెస్‌లా మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్ నయా లుక్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇటీవలే రిలీజ్ డేట్ ఫైనల్ చేస్తూ లాంఛ్ చేసిన కొత్త పోస్టర్లో స్టైలిష్ కాప్ అవతార్‌లో యాక్షన్ మోడ్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది కాజల్. క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీని ఆరమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ టిక్కా నిర్మిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, నాగినీడు, హర్షవర్దన్, రవి వర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ ఎడ్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యభామలో భయంతో పరిచయం లేని పోలీసాఫీసర్‌గా కనిపించబోతుందని ఇప్పటివరకు లాంఛ్ చేసిన గ్లింప్స్, టీజర్చెబుతున్నాయి.
Damn these clicks🥹🤍🫰@MsKajalAggarwal #KajalAggarwal #SatyabhamaOnJune7th pic.twitter.com/aqjp6qI6HX
— SatyabhamaFromJune7🤍🫰🥰 (@nandukajalfan) June 5, 2024
సత్యభామ కొత్త పోస్టర్..
Every role is a journey, but #Satyabhama has truly been a revolution.
This June, justice isn’t just a duty, it’s a promise.
Are you with me?
#Satyabhama from June 7th 2024 worldwide, see you at the movies 🎬 pic.twitter.com/rLz5Ym9WRk— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 23, 2024
Anchor: Fav 3 co-stars or Immediate ga cal cheyyali anipinche closest mugguru hero’s evaru..?
@MsKajalAggarwal: Balakrishna, Ramcharan, Nagarjuna
She is such a sweetheart ra #RamCharan name prathi dantlo include chestundi 😭♥️#KajalAggarwal #Satyabhama pic.twitter.com/5LLeIFolG7
— 𝐏𝐫𝐢𝐲𝐚𝐡 𝐍𝐊𝐑🧡🐼 (@PriyaRC_4) May 20, 2024
కల్లారా సాంగ్..
#Satyabhama Shoot ❤️🔥
Yesterday & today shooted some scenes btw @MsKajalAggarwal & @Naveenc212 and Wedding Scene! 😍#KajalAggarwal pic.twitter.com/CSZ1Vo8twl— Satyabhama ❤️🔥 (@Ayesha_kajalfan) March 24, 2024
ట్రెండింగ్‌లో సత్యభామ స్టిల్స్..
Catch @iamnagarjuna Garu and @MSKajalAggarwal talk about #Satyabhama in the Bigg Boss Diwali special episode
Episode telecasts tonight 💥
ICYM the #SatyabhamaTeaser
– https://t.co/zBYcdsI0mS pic.twitter.com/M9EdPzsZHu— Suresh PRO (@SureshPRO_) November 12, 2023
The Queen @MSKajalAggarwal meets the one & only KING @iamnagarjuna on the Bigg Boss stage as a part of #Satyabhama promotions ❤️
The Diwali special episode telecasts tonight 💥
ICYM the #SatyabhamaTeaser
– https://t.co/hvf5KZBmGP@AurumArtsoffl @sumanchikkala @sashitikka… pic.twitter.com/TESN7g1VL3— Phani Kandukuri (@phanikandukuri1) November 12, 2023
సత్యభామ స్టైలిష్ టైటిల్ గ్లింప్స్..