Satyabhama Trailer | పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కాజల్.. ఆసక్తికరంగా ‘సత్యభామ’ ట్రైలర్
Satyabhama | టాలీవుడ్ కథానాయిక కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘సత్యభామ’ (Satyabhama)’. నవీన్ చంద్ర కథానాయకుడిగా నటిస్తుండగా.. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తుండగా.. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు.
Satyabhama | టాలీవుడ్ కథానాయిక కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘సత్యభామ’ (Satyabhama)’. నవీన్ చంద్ర కథానాయకుడిగా నటిస్తుండగా.. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తుండగా.. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ టిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు మొదటి రెండు పాటలు విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఇక ఈ ట్రైలర్ చూస్తే.. హైదరాబాద్ నగరాన్ని కదిలించిన భయంకరమైన హత్య కేసును పోలీసాఫీసర్‌గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఎలా పరిష్కరించారనేది ఈ మూవీ. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 07న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

