రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. ర
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో ఈదురుగాలులతో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మృగశిర కార్తె మొదలుకొని తొలకరి వర్షాలు పడటంతో ర�
ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల, వెంకటాపూర్ గ్రామాలను ఈదురుగాలులు వణికించాయి. సుమారు అరగంటపాటు కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు ఈదురుగాలులతో గ్రామస్తులంతా భయాందోళనకు గు�
నర్సంపేట పట్టణంలో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు గంటపాటు దంచికొట్టింది. దీంతో తీవ్ర ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురువారం మోస్తారు వాన పడ్డది. పలుచోట్ల ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో దంచికొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కట్టు కాలువ సమీపంలో విద్యుత్ స్తంభం పై పిడుగు ప
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు రహదారులు జలమయమయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా బుధవారం పలుచోట్ల వర్షం కురిసింది. భువనగిరి, యాదగిరి గుట్ట, చౌటుప్పల్ తదితర మండలాల్లో వర్షం పడింది. యాదగిరి గుట్టలో ఈదురు గాలులకుతోడు వడగండ్లు పడ్డాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం సాయంత్రం గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరానికి ఉత్తరం దిక్కున ఉన్న జీడిమెట్ల, చింతల్, గాజులరామారం
వరంగల్ నగరంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో జోరు వాన కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. స్టేషన్‌రోడ్, బట్టలబజార్, వరంగల్‌చౌరస్తా, రామన్నపేటలో వరదనీరు రోడ్లపై ప్రవహిం�
ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. దీంతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. వరంగల్ నగ
వర్షాకాలం అంటే అందరికీ వెన్నులో వణుకే...ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వచ్చామంటే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. నాలాలు, మ్యాన్‌హోల్స్, విద్యుత్ స్తంభాలు, ప్రహ�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కే�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో గాలిదుమారం అతలాకుతలం చేసింది. బాన్సువాడ మండలం బోర్లం, బుడ్మి, తాడ్కోల్, కొత్తాబాది తదితర గ్రామాల్లో ఈదురు�
భూత్పూర్ మండలంలో ఆదివా రం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో విద్యుత్ స్తంభాలు, చె ట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.