ఉమ్మడి జిల్లాలో వాన
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురువారం మోస్తారు వాన పడ్డది. పలుచోట్ల ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో దంచికొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కట్టు కాలువ సమీపంలో విద్యుత్ స్తంభం పై పిడుగు పడి, లైన్ తెగిపోయింది.
వేములవాడ/ రుద్రంగి/ జగిత్యాలరూరల్/ జగిత్యాలటౌన్, జూన్ 6: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురువారం మోస్తారు వాన పడ్డది. పలుచోట్ల ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో దంచికొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కట్టు కాలువ సమీపంలో విద్యుత్ స్తంభం పై పిడుగు పడి, లైన్ తెగిపోయింది. వేములవాడరూరల్ మండలం అచ్చన్నపల్లిలో పిడుగుపాటుకు రెండు ఆవులు మృతిచెందాయి. రుద్రంగిలోని కొనుగోలు కేంద్రాల్లో అరబోసిన ధాన్యం మ్యాచర్ వచ్చినప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసి ముద్దయింది.
రెండు నెలలైనా ధాన్యం తూకం వేయలేదని, పూర్తిగా అధికారుల నిర్లక్ష్యంతోనే నష్టపోయామని రైతులు వాపోయారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌లో అమరగొండ ఎల్లయ్య అనే గొర్రెల కాపరి పిడుగుపాటుతో గాయాలపాలయ్యాడు. జగిత్యాల రూరల్ మండలం రఘురాముల కోటలో దండె రఘుకు చెందిన రేకులషెడ్డుపై తాటి చెట్టు విరిగి పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూలేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

