Home
State Revenue
State Revenue
-
"జోష్గా న్యూ ఇయర్.. జోరుగా మద్యం"
10 months agoనూతన సంవత్సర వేడుకలను మద్యం ప్రియులు ఫుల్ జోష్తో జరుపుకొన్నారు. పాత సంవత్సరం జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. 2025కు వీడ్కోలు పలికి, 2026కు ఫుల్ జోష్తో స్వాగతం పలికారు నగరవాసులు. ఈ సందర్భంగా గ్రేటర్ పరిధిలోని"రేవంత్ పాలనలో తగ్గిన ఆమ్దానీ.. రాష్ట్రంలో మళ్లీ కొవిడ్ నాటి పరిస్థితులు"
11 months agoతెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రతియేటా పెరిగిన రాష్ట్ర రెవెన్యూ రాబడులు కాంగ్రెస్ పాలనలో మాత్రం ఏటికేడు తగ్గుముఖం పడుతున్నాయి."ఆదాయం చారానా.. అప్పు బారానా.."
11 months agoరాష్ట్ర ఆదాయం అంచనాకు అనుగుణంగా పెరగడం లేదు కానీ, అప్పు లు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తు త ఆర్థిక సంవత్సరం (2025-26)లో 6 నెలల్లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయం 33.49 శాతమే వచ్చింది."రాష్ట్ర ఆదాయం పెంపునకు కమిటీలు"
1 year agoరాష్ట్ర ఆదాయాన్ని పెంచేం దుకు నానా తంటాలు పడుతున్న కాంగ్రె స్ ప్రభుత్వం ఓ విచిత్ర నిర్ణయాన్ని తీసు కున్నది. ప్రభుత్వ రాబడిని పెంచేందుకు అన్ని శాఖల్లో ప్రత్యేకంగా కమిటీలు వే యాలని నిర్ణయించింది."ఆదాయం అధోముఖం.. గాడితప్పిన తెలంగాణ రాష్ట్ర రాబడులు"
1 year agoకాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. వచ్చే ఆదాయం, పోయే ఖర్చుకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఆర్థిక ఇబ్బందులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నాన్-ట్యాక్స"ఖజానా ఖాళీ.. ఆశలు భారీ!"
2 years agoరాష్ట్ర ఆదాయం అంతంత మాత్రాన ఉన్న వేళ బడ్జెట్ కేటాయింపులపై వైద్య శాఖ గంపెడాశలు పెట్టుకున్నది. అసెంబ్లీలో ఈ నెల మూడో వారం 2025-26 వార్షిక బడ్జె ట్ సమావేశాలు జరుగునుండటంతో వైద్యశాఖతోపాటు ఇతర కీలక శాఖలకు జరపా�"Telangana | ఆర్థిక వృద్ధిలో అట్టడుగున.. జీఎస్టీ వసూళ్లలో ఒక్కశాతంతో దేశంలోనే చివరన తెలంగాణ"
2 years agoరాష్ట్ర ఆర్థిక వృద్ధి ఆగిపోతున్నది. బీఆర్ఎస్ హయాంలో రాకెట్ వేగంతో పెరిగిన రాష్ట్ర ఆదాయం.. కాంగ్రెస్ హయాంలో మందగించింది. ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీ లోటు నమోదు కాగా.. తాజాగా జీఎస్టీ వసూళ్లలోనూ స్�"Telangana | తిరోగమనంలో ఆదాయం.. ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు"
2 years agoపదేండ్లుగా ఏటికేడు గణనీయ వృద్ధితో దూసుకుపోతున్న రాష్ట్ర ఆర్థిక రంగానికి బ్రేకులు పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల ఫలితంగా రాష్ట్ర ఆదాయ వృద్ధి తిరోగమన దిశగా సాగుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్ట�"MLA Jagadish Reddy | కేవలం అందువల్లే రాష్ట్ర ఆదాయం తగ్గింది, కాంగ్రెస్పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్"
2 years agoMLA Jagadish Reddy | రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్ర ఆదాయం(State revenue) తగ్గిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy )స్పందించారు."CM Revanth Reddy | రాష్ట్ర ఆదాయం పెంచాలి..! అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం..!"
2 years agoCM Revanth Reddy | రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ఎడ్డితాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!










