దేశంలో స్టార్టప్ క్యాపిటల్‌గా హైదరాబాద్ అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందు కోసం టీ-హబ్‌ను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ టీహబ్‌కు చెందిన ‘వాట్ ఈజ్ మై గోల్' అనే స్టార్టప్ ఇటీవల మాక్ ఎలక్షన్స్ నిర్వహించింది. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు, 18 ఏండ్లలోపు విద్యార్థులకు దేశ ఎన్నికల విధానం, ఓట
నవ్య నవేలీ నంద.. అమితాబ్ మనుమరాలు. అభిషేక్ మేనకోడలు. ఆమె నేతృత్వంలోని ‘ప్రాజెక్ట్ నవేలీ’ మహిళల విద్య, ఆర్థిక స్వాతంత్య్రం తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నది. ‘ఆరా’ పేరుతో స్త్రీల ఆరోగ్యాన�
నేను పుట్టింది కామారెడ్డి జిల్లా పోసాని పేటలో. జిల్లాల పునర్విభజనకు ముందు నిజామాబాద్ జిల్లాలో ఉండేది. నా చిన్నతనంలోనే మా కుటుంబం అక్కడికి పది కిలోమీటర్ల దూరంలోని రామారెడ్డికి వలస వచ్చింది. పదో తరగతి వర
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు స్టార్టప్‌లతోనే పరిష్కారం దొరుకుతుందని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రామేశ్వర్ రావు అన్నారు.
సోనాలి శృంగారం.. పన్నెండేండ్లు కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నారు. స్ట్రాటజీ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. కుటుంబ సమస్యల కారణంగా యూకే నుంచి హైదరాబాద్ వచ్చేశారు. ఆ సమయానికి.. బంధుమిత్రుల్లో చాలామంది క్యాన్సర�
‘భరతనాట్యం నేర్చుకున్నాను. సంగీత సాధన చేశాను. వీణ పలికించాను. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తెలుసు. మడికట్టుకుని పూజలు చేస్తాను. గడపదాటితే ఆంత్రప్రెన్యూర్‌ని.భార్యగా, తల్లిగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్త
టీ హబ్‌ను అమెరికాకు చెందిన ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఈఓ ఎం.ఎస్.రావుతో కలిసి టీ హబ్‌లో ఉన్న స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను ప్రత్యేకంగా పరిశీలించారు.
అప్రెంటిస్‌షిప్‌పై ఆసక్తిచూపుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్న మెట్రోనగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని మిగతా మెట్రోనగరాలను వెనక్కినెట్టి ముందు వరుసలో నిలిచింది.
రియల్ ఎస్టేట్ సేవలను అందరికి అందుబాటులోకి తీసుకురావడంలో ఫ్రాక్స్పేస్ స్టార్టప్ కీలకంగా వ్యవహరిస్తున్నదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నత్రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని టీ - హబ్‌లో శనివారం ఫ్
Lab Grown Meat | దేశంలో మాంసానికి ప్రత్యామ్నాయంగా ల్యాబ్ గ్రోన్ మీట్(కృత్రిమ మాంసం)కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రంగంలో స్టార్టప్‌లకు మంచి భవిష్యత్తు ఉండనున్నది. దేశవ్యాప్తంగా మాంసం వినియోగం ఏటా 16 శాతం పెరుగు�