ఫ్లిప్‌కార్ట్‌కు బిన్నీ బన్సల్ గుడ్‌బై
ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి వైదొలిగారు బిన్నీ బన్సల్. ఈ నెల మొదట్లో ఈ-కామర్స్ స్టార్టప్ ఒప్డోర్ను ప్రారంభించిన నేపథ్యంలో ఇతర సంస్థల్లో బోర్డులకు రాజీనామా చేస్తున్నారు.
న్యూఢిల్లీ, జనవరి 27: ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి వైదొలిగారు బిన్నీ బన్సల్. ఈ నెల మొదట్లో ఈ-కామర్స్ స్టార్టప్ ఒప్డోర్ను ప్రారంభించిన నేపథ్యంలో ఇతర సంస్థల్లో బోర్డులకు రాజీనామా చేస్తున్నారు. సచిన్ బన్సల్‌తో కలిసి బిన్నీ బన్సల్ 2007లో బెంగళూరు కేంద్రంగా ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించారు. ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ హస్తగతం చేసుకున్ననాటి నుంచి ఒక్కోక్కరు సంస్థను వీడుతున్నారు. ఇప్పటికే సచిన్ బన్సల్ తన పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

