Home
International
Frontdesk Prop Tech Startup Fires Entire Workforce In Two Minute Google Meet Call
2 నిమిషాల కాల్‌తో 200 మందికి ఉద్వాసన
అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ ఫ్రంట్ కొత్త ఏడాదిలో ఉద్యోగుల తొలగింపును ప్రారంభించింది. కేవలం రెండు నిమిషాల వర్చువల్ కాల్లో కంపెనీకి చెందిన 200 మందిని తొలగించింది. ఉద్వాసనకు గురైన వారిలో పూర్తి కాల, పార్ట్ టైం, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్టు టెక్ క్రంచ్ వెల్లడించింది.
- అమెరికా టెక్ కంపెనీ నిర్వాకం
న్యూయార్క్, జనవరి 5: అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ ఫ్రంట్ కొత్త ఏడాదిలో ఉద్యోగుల తొలగింపును ప్రారంభించింది. కేవలం రెండు నిమిషాల వర్చువల్ కాల్లో కంపెనీకి చెందిన 200 మందిని తొలగించింది. ఉద్వాసనకు గురైన వారిలో పూర్తి కాల, పార్ట్ టైం, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్టు టెక్ క్రంచ్ వెల్లడించింది.
ఈ సమావేశంలో సీఈవో జెస్సీ డీపింటో తన రెండు నిమిషాల ప్రసంగంలో సంస్థ ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దివాలాకు బదులుగా చేపడుతున్న ప్రత్యామ్నాయాలు వివరిస్తూ, తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. యూఎస్ కేంద్రంగా 2017లో ప్రారంభమైన ఫ్రంట్ టెక్ అమెరికాలోని అతి ఖరీదైన వెయ్యి అపార్ట్మెంట్ల నిర్వహణ బాధ్యతను చూస్తుంది. అయితే అద్దె వసూలు విషయంలో ఏర్పడిన ఇబ్బందులతో సంస్థ ఆర్థికంగా చిక్కుల్లో పడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

