PSLV-C60 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి ఉపగ్రహ వాహక నౌక పీఎస్ఎల్వీ-సీ60 సోమవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లింది.
ఖగోళ పరిశోధనల్లో అద్భుత విజయాలతో సత్తా చాటుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘స్పాడెక్స్' ప్రయోగాన్ని మరికొన్�
PSLV-C59 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో బుధవారం సాయంత్రం 4.08 గంటలకు నెల్లూరు జిల్లా, శ్రీహరికోట అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పిఎస్ఎల్వి సి 59 రాకెట్‌ని ప్రయోగించనుంది.
KTR | ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఇస్రో బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ రాకెట్ (Agniban Rocket) ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) వేదికగా మంగళవారం ఉదయం రాకెట్‌ను ప్రయోగిం
Agnibaan | చెన్నైకి చెందిన స్పేస్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి రద్దయ్యింది. లిఫ్ట్‌ఆఫ్‌కు దాదాపు 92 సెకన్ల ముందు ప్రయోగాన్ని నిలిపివేశారు. సాంకేతిక లోపాలతో వాయిదా వేసిన�
కలాం-250 పేరుతో అభివృద్ధి చేస్తున్న విక్రమ్-1 అంతరిక్ష ప్రయోగ వాహనంలోని రెండో దశను విజయవంతంగా పరీక్షించినట్టు హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రకటించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ నిప్పులు వెదజల్లుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మూడో తరం వాతావరణ శాటిలైట్ ‘ఇన్శాట్-3డీఎస్'ను భూకక్ష్�
ISRO-INSAT-3DS | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన ఇన్శాట్ 3డీఎస్ ప్రయోగం విజయవంతమైంది. జీఎస్ఎల్వీ- ఎఫ్ 14 వాహక నౌక ద్వారా ఇస్రో ఇన్శాట్ డీఎస్ శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
INSAT-3DS | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ నింగిలోకి పంపేందుకు �