ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ టెక్నాలజీ ప్రయోగం సక్సెస్
‘ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ టెక్నాలజీ’ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి విజయవంతంగా పరీక్షించింది.
- రెండోసారి విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
బెంగళూరు, జూలై 22: ‘ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ టెక్నాలజీ’ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ‘ఆర్హెచ్-560’ రాకెట్లో ఇరువైపులా‘ప్రొపల్షన్ సిస్టం’ను అమర్చినట్టు ఇస్రో సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంధనాన్ని మండించేందుకు కావాల్సిన ఆక్సిజన్ను వాతావరణంలో నుంచి రాకెట్ తీసుకోవటమే ‘ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్’ టెక్నాలజీ. దీనివల్ల.. రాకెట్లు ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లను మోసుకెళ్లాల్సిన అవసరముండదు. ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్తో ఆకాశంలోకి దూసుకెళ్లిన ‘ఆర్హెచ్-560’ రాకెట్ పనితీరును 110 రకాలుగా పరిశీలించినట్టు ఇస్రో తెలిపింది. రాకెట్ ధ్వని, ఇగ్నిషన్ వ్యవస్థల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

