విక్రమ్1 స్టేజ్ 2 పరీక్ష సక్సెస్: స్కైరూట్
కలాం-250 పేరుతో అభివృద్ధి చేస్తున్న విక్రమ్-1 అంతరిక్ష ప్రయోగ వాహనంలోని రెండో దశను విజయవంతంగా పరీక్షించినట్టు హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రకటించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో బుధవారం 85 సెకన్ల పాటు ఈ పరీక్ష జరిపినట్టు పేర్కొన్నది.
హైదరాబాద్ : కలాం-250 పేరుతో అభివృద్ధి చేస్తున్న విక్రమ్-1 అంతరిక్ష ప్రయోగ వాహనంలోని రెండో దశను విజయవంతంగా పరీక్షించినట్టు హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రకటించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో బుధవారం 85 సెకన్ల పాటు ఈ పరీక్ష జరిపినట్టు పేర్కొన్నది.
విక్రమ్-1లో అధిక సామర్థ్యం కలిగిన కార్బన్ కంపోజిట్ రాకెట్ మోటార్‌ను వినియోగిస్తున్నారు. ఇది ఘన ఇంధనంతో పని చేస్తుంది. భారత్‌లో ప్రైవేటు రంగంలో తయారుచేసిన అతిపెద్ద ప్రొపల్షన్ సిస్టమ్‌ని విజయవంతంగా పరీక్షించామని, భారత అంతరిక్ష పరిశ్రమలో మైలురాయి అని స్కైరూట్ సంస్థ సీఈవో పవన్ చందన పేర్కొన్నారు. ఈ ఏడాది విక్రమ్-1 ప్రయోగాన్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ దిశగా ఇది కీలక అడుగు అని ఈ సంస్థ సహవ్యవస్థాపకుడు నాగభరత్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

