రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మద్దతిస్తే తాము అధికార పగ్గాలు చేపడతామని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు.
Ranil Wickremesinghe | అమెరికా డాలర్‌తో సమానంగా భారత్ రూపాయిని ఉపయోగించాలని తమ దేశం కోరుకుంటోందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. శ్రీలంక ఇండియన్ సీఈవో ఫోరమ్‌లో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.
Maithripala Sirisena | శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానని ఆయన ప్రకటించారు.
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్ష .. అమెరికా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇటీవల ఆ దేశ ప్రజలు ఉద్యమించిన విషయం తెల
Sri Lanka | శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స తిరిగి శ్రీలంక తిరిగి రావడానికి ఇది సరైన సమయం కాదని ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే అన్నారు. గోటబయ లంకలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయన్నారు. ఆర్థిక సంక్షోభ
కొలంబో: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. ఇవాళ ఆ దేశ పార్లమెంట్లో కొత్త అధ్యక్షుడి కోసం ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో రణిల్ మెజారిటీ సాధించారు
కొలంబో: ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇవాళ అక్కడ నుంచి సింగపూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాజీనామా చేస్తానని చెప్పిన ర�
శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వేలాది మంది రోడ్లమీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కొలంబోలో వీధులన్నీ నిరసన�
పెరిగిన ధరలు, ఆహారం, చమురు, విద్యుత్ సంక్షోభం శ్రీలంకను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో శ్రీలంక ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రస్తుత పరిస్థితులకు పూర్తి బాధ్యత వహిస్తూ.. శ్రీలంక అధ�