అమెరికా గ్రీన్ కార్డు కోసం గోటబయ దరఖాస్తు
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్ష .. అమెరికా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇటీవల ఆ దేశ ప్రజలు ఉద్యమించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాజపక్ష దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం థాయిలాండ్‌లో ఉన్న రాజపక్ష.. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఓ రిపోర్ట్ వెల్లడైంది. భార్య, కుమారుడు కూడా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆ రిపోర్ట్‌లో తెలిపారు. వాస్తవానికి నవంబర్ వరకు గోటబయ థాయ్‌లాండ్‌లో ఉండాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఆయన తిరిగి ఈనెలలోనే శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గోటబయ రాజపక్ష భార్య ఐవోమా రాజపక్ష అమెరికా పౌరురాలు. ఈ నేపథ్యంలో గత నెలలోనే గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

