Home
Special train
Special train
-
"Special train | జగిత్యాల నుండి శబరిమలకు ప్రత్యేక రైలు నడిపించండి.. దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరిన ముకేశ్ కన్నా"
11 months agoప్రతీ ఏటా జగిత్యాల జిల్లా నుంచి అయ్యప్ప మాల ధరించే భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో జగిత్యాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైలు నడిపించాలని కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి బోగోజీ ముకేశ్ కన్నా రైల్వే అధికా"SCR | ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి – దర్భంగా మధ్య ప్రత్యేక రైలు"
11 months agoSCR | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి - దర్భంగా స్టేషన్ల మధ్య ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించింది."Special Train | కాచిగూడ, కాజీపేట మీదుగా రిషికేశ్కు ప్రత్యేక రైళ్లు..!"
1 year agoSpecial Train | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలోని కాచిగూడ, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. యశ్వంత్‌పూర్-యో"Special Train | వరంగల్ మీదుగా తిరుపతి-హిసార్ మధ్య ప్రత్యేక రైలు"
2 years agoSpecial Train | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తిరుపతి - హిసార్ మధ్య ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుంచి సెప్టెంబర్ ప్రత్యేక రైలు ఇరుమార్గాల్లో నడుస్త�"Vande Bharat Express | ప్రయాణికులకు విజ్ఞప్తి.. 3 గంటలకు వెళ్లాల్సిన సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు రద్దు"
3 years agoసికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. రేక్‌ల సమస్య వల్ల రైలును క్యాన్సల్ చేసినట్లు అధికారులు తెలిపారు."SCR Special Train | సంక్రాంతి స్పెషల్.. తెలుగు రాష్ట్రాల మధ్య మరో ఆరు రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..!"
3 years agoSCR Special Train | సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే పండుగక ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. రద్దీ కొనసాగుతున్నది. ఈ నేప�"Vande Bharat Express | వందే భారత్‌లో సాంకేతిక లోపం.. చివరకు మరో రైలు ఏర్పాటుతో ఇబ్బందిపడిన ప్రయాణికులు"
3 years agoVande Bharat Express | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్లపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంట తర్వాత మర�"Women’s Day special | మహిళా దినోత్సవ ప్రత్యేకం.. ఆ రైలులో సిబ్బంది అంతా మహిళలే"
4 years agoఅంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా అంతా మహిళా సిబ్బందితోనే ఓ రైలును ఈస్ట్ కోస్ట్ రైల్వే నడుపుతున్నది. లోకోపైలట్ నుంచి మొత్తం రైల్వే సిబ్బందితో కూడిన ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్‌లోని విశ�"సీపీఐ మహాసభలతో జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు : రాష్ట్ర కార్యదర్శి"
4 years agoCPI Secretary| విజయవాడలో జరుగనున్న సీపీఐ జాతీయ మహాసభలు జాతీయ రాజకీయాలల్లో పెను మార్పులను తీసుకురానున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు."గుంటూరు మీదుగా హటియాకు ప్రత్యేక రైళ్లు"
4 years agoగుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారం వెల్లడించింది. హటియా- సికింద్రాబాద్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైలు (08615) ఈ నెల 10వ తేదీ రాత్రి హటియా స్టేషన్ నుంచి 11.55 గంటలక�"18న సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు"
5 years agoహైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ స్టేషన్లో 18న స"19 న రాజమండ్రి నుంచి బయల్దేరనున్న ఉత్తర భారత యాత్ర రైలు"
5 years agoఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక తీర్థయాత్ర రైళ్లను నడుపుతున్నది. వచ్చే నెల 19 న రాజమండ్రి నుంచి ఈ రైలు బయల్దేరి సామర్లకోట జంక్షన్, తుని, విశాఖపట్నం మీదుగా..."రాత్రి 9 గంటలకు.. కాచిగూడ నుంచి కాకినాడకు ప్రత్యేక రైలు"
5 years agoKachiguda | ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ నుంచి కాకినాడకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైలు నడుపుతున్నది. శుక్రవారం రాత్రి 9 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుందని"ప్రత్యేక రైల్లో ఢిల్లీకి 10 లక్షల లీటర్ల పాలు సరఫరా"
5 years ago10 కోట్ల లీటర్ల పాలు రవాణా | ‘దూద్ దురంతో’ ప్రత్యేక రైలు ద్వారా దక్షిణ మధ్య రైల్వే రేణిగుంట నుంచి 10 కోట్ల లీటర్ల పాలను దేశ రాజధాని దిల్లీకి పంపినట్లు మంగళవారం రైల్వే అధికారులు ప్రకటించారు."ఒడిశా నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ : పీయూష్ గోయల్"
5 years agoఒడిశా నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ : పీయూష్ గోయల్ | కొవిడ్ రోగుల కోసం 30.86 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ)తో ఎక్స్‌ప్రెస్ ఒడిశా నుంచి ఢిల్లీకి బయలుదేరిందని రైల్వేశాఖ మంతాజా వార్తలు
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















