వినాయక్‌నగర్, ఆగస్టు : శ్రావణ మాసం సందర్భంగా శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. సోమవారం అల్వాల్ సర్కిల్ పరిధిలో శ్రావణ మాసంలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. దినకర్నగర్లోని చంద్రమ�
శ్రీశైల క్షేత్రం | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అర్చకులు అభిషేకం చేసి వార పూజలు చేశారు.
అమావాస్య ప్రత్యేక పూజలు | శ్రీశైల ఆలయ పరివార దేవతలకు అమావాస్య ప్రత్యేక పూజలు ఇవాళ నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన కుమారస్వామికి ఉదయం షోడషోపచార పూజలు చేశారు.
మల్లన్న రథోత్సవం | శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలు నాలుగో రోజు వైభవంగా జరిగాయి. స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
రేపటి నుంచి ఉగాది మహోత్సవాలు | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.