Tirumala News : రేపు తిరుమలలో గరుడ పంచమి వేడుకలు
Tirumala News : తిరుమలలో శుక్రవారం గరుడ పంచమి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.

తిరుమల : తిరుమలలో శుక్రవారం గరుడ పంచమి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్పస్వామివారిని తనకు ఇష్టవాహనమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించనున్నారు. ప్రతి ఏడాదీ తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలా బలంగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ‘గరుడపంచమి’ పూజ చేస్తారు.
ఇవి కూడా చదవండి..
తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం.. విజిలెన్స్ దర్యాప్తు
Viveka murder case : అనుమానితులను ప్రశ్నిస్తున్న సీబీఐ
ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు, 13 మరణాలు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

