Viveka murder case : వివేకా హత్య కేసులో అనుమానితులను ప్రశ్నిస్తున్న సీబీఐ
Viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. ఈ కేసులో అనుమానితులందరినీ సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. ఈ కేసులో అనుమానితులందరినీ సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ (67వ రోజు) పులివెందుల ఆర్అండ్బీ అతిథిగృహంలో ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్రనాథ్ రెడ్డితోపాటు పులివెందులలోని చెప్పుల దుకాణం యజమాని మున్నాను సైతం సీబీఐ ప్రశ్నించింది. సురేంద్ర నాథ్ రెడ్డి వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నారు.
ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగిందన్న కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు సమాచారం. కర్ణాటక నంచి 20 మందికిపైగా బ్యాంకు, రెవెన్యూ అధికారులు పులివెందులకు వచ్చి పూర్తిస్థాయిలో సీబీఐకి వివరాలు అందించినట్లు తెలిసింది. వివేకానందరెడ్డికి సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు.. భూముల వ్యవహారాలు ఇలా ప్రతీ అంశంపైనా సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. రెండు నెలలకుపైగా సాగుతున్న విచారణకు వీలైనంత త్వరగా ముగింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో సీబీఐ ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

