శ్రీశైలంలో నిరాడంబరంగా మల్లమ్మ జయంత్యుత్సవం
మల్లమ్మ జయంత్యుత్సవం | రీశైల మల్లన్నకు పరమ భక్తురాలైన మల్లమ్మ జయంత్యుత్సవాన్ని బుధవారం నిరాడంబరంగా నిర్వహించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా హేమారెడ్డి మల్లమ్మ మందిరంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీశైలం : శ్రీశైల మల్లన్నకు పరమ భక్తురాలైన మల్లమ్మ జయంత్యుత్సవాన్ని బుధవారం నిరాడంబరంగా నిర్వహించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా హేమారెడ్డి మల్లమ్మ మందిరంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ఈఓ దంపతులు నూతన వస్త్రాలు, పసుపు కుంకుమ, సారె సమర్పించారు.
రుత్వీగులు జయంత్యుత్సవ మహా సంకల్పం పఠింపచేసి స్తోత్ర పారాయణలతో అభిషేకం జరిపించారు. అనంతరం ఉమామహేశ్వర స్వామివారికి పూజలు చేశారు. వీరశైవ సాంప్రదాయం కలిగిన మల్లమ్మ సంసార జీవితం వదిలి శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జునుడి సేవలో ఉంటూ భక్తులకు శివతత్వాన్ని బోధిస్తూ సాయుజ్యం పొందిన మహా భక్తురాలు అని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

