విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న డీఆర్డీఓ చైర్మన్
డీఆర్డీఓ చైర్మన్ | విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జీ సతీష్‌రెడ్డి దర్శించుకున్నారు.

అమరావతి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జీ సతీష్‌రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఈ ఉదయం ఆలయానికి చేరుకున్నారు. వేదపండితులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు సతీష్‌రెడ్డికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి దంపతులు సైతం ఇవాళ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

