మల్లన్న రథోత్సవం | శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలు నాలుగో రోజు వైభవంగా జరిగాయి. స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
రేపటి నుంచి ఉగాది మహోత్సవాలు | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.