మరణం! ఆ మాట వింటేనే తెలియని భయం ఆవరిస్తుంది. మన సర్వస్వాన్ని లాక్కుపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ శక్తి స్ఫురిస్తుంది. నేను, నాది అనుకున్న ప్రతిదీ... మన ఉనికి, స్పృహతోపాటే అదృశ్యమైపోయే మాయ ఆవరిస్తుంది. అది తప్పద�
ఓ గ్రామంలోని గుట్ట మీద ఈశ్వరాలయం ఉంది. చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులు ప్రతి పౌర్ణిమ రోజున అక్కడ చేరి పూజలు చేస్తారు. ఆలయ నిర్వాహకులు అతిథి ఉపన్యాసకులను పిలిపించి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పిస్తూ ఉంటారు.
వ్యవసాయాత్మకం అనడం వల్ల నిశ్చయమైనది అని భావం. సాధారణంగా మనసుగా ఉన్నది.. మనస్, బుద్ధి, అహంకారం, చిత్తముల పేర నాలుగు విధాలుగా వ్యవహరిస్తుంది. మనస్.. చంచలమై లోక వ్యవహారాలను నిర్వహిస్తుంది. బుద్ధి.. మంచి చెడుల�
కవి, కథకుడు, నవలా రచయిత రామా చంద్రమౌళి తన అనుభూతులను మేళవించి వెలువరించిన కవితా సంకలనం ‘ఆత్మ’. ఇందులోని కవితలు చాలావరకు వర్తమాన సామాజిక అంశాలపై రాసినవే. ‘ఇది నిరంతర అనంత యాత్ర’ కవిత భారత స్వాతంత్య్ర పోరాట
ఆత్మలో ఉన్న పరమాత్మకు మనం చేసే ప్రదక్షిణకే ఆత్మ ప్రదక్షిణ అని పేరు. ప్రదక్షిణ ఎప్పుడూ కుడి నుంచి ఎడమవైపునకు తిరుగుతూ చేయాలి. ఆలయంలో ప్రదక్షిణ చేసినప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ఆలయాన్ని చుట్టిరావాలి. మన ఎదు
సృష్టి ఉద్భవించే సమయంలో విశ్వంలో మొదటగా ఒక అగ్ని ఆవిర్భవించింది. అది అన్ని జీవుల్లో ప్రవేశించింది. ఏ శరీరంలో ఉంటే ఆ రూపంతోనే తన విధిని నిర్వర్తించడం మొదలుపెట్టింది. సర్వప్రాణులకూ శక్తినిచ్చి ప్రపంచాన్�
అహంకారం పతనానికి హేతువని పెద్దలు చెప్తారు. కానీ, అహంకారం అంటే ఏమిటో చాలామందికి అర్థం కాదు. అహంకారం అంటే గర్వమని అర్థం చెప్పుకొంటాం. కానీ, దర్శనకారులు అహంకారాన్ని విశ్లేషించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. �
మహా భారత యుద్ధ ప్రారంభంలోనే కురుక్షేత్ర రణభూమిలో పాండవ మధ్యముడు హఠాత్తుగా నిర్వేద భావనకు గురయ్యాడు. అప్పుడు సాక్షాత్తూ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణభగవానుడు పూనుకొని అర్జునుడికి కర్తవ్య నిష్ఠను గుర్తు
మానవుల కష్టాలను మూడు విభాగాలుగా చెప్పారు మన పూర్వులు. వానిని ‘తాపత్రయ’మంటారు. మనిషిని తపింపజేసేవి తాపములు. ఆధిభౌతికం, ఆధిదైవికం, ఆధ్యాత్మికం అన్నవే ఆ కష్టాలు. ‘ఆధి’ అంటే ‘పీడ’ అని అర్థం. భూమి, నీరు, అగ్ని, గ�