మనలోని స్వామికి..
ఆత్మలో ఉన్న పరమాత్మకు మనం చేసే ప్రదక్షిణకే ఆత్మ ప్రదక్షిణ అని పేరు. ప్రదక్షిణ ఎప్పుడూ కుడి నుంచి ఎడమవైపునకు తిరుగుతూ చేయాలి. ఆలయంలో ప్రదక్షిణ చేసినప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ఆలయాన్ని చుట్టిరావాలి. మన ఎదురుగా ప్రతిమగానీ, అర్చామూర్తిగానీ లేనప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేయాలి. అవకాశం ఉన్నప్పుడు స్వామికే చేయడం మంచిది. సూర్యారాధన చేసినప్పుడు ఆత్మ ప్రదక్షిణ అవసరమవుతుంది.
ఆత్మ ప్రదక్షిణ ఎలా చేయాలి? దాని పరమార్థం ఏమిటి?
– గాయత్రి, హైదరాబాద్
ఆత్మలో ఉన్న పరమాత్మకు మనం చేసే ప్రదక్షిణకే ఆత్మ ప్రదక్షిణ అని పేరు. ప్రదక్షిణ ఎప్పుడూ కుడి నుంచి ఎడమవైపునకు తిరుగుతూ చేయాలి. ఆలయంలో ప్రదక్షిణ చేసినప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ఆలయాన్ని చుట్టిరావాలి. మన ఎదురుగా ప్రతిమగానీ, అర్చామూర్తిగానీ లేనప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేయాలి. అవకాశం ఉన్నప్పుడు స్వామికే చేయడం మంచిది. సూర్యారాధన చేసినప్పుడు ఆత్మ ప్రదక్షిణ అవసరమవుతుంది. అటువంటి చోట్ల స్వామికే నేరుగా ప్రదక్షిణ చేసే అవకాశం ఉండదు. పూజా సమయంలో చివరగా ‘మంత్రహీనం క్రియాహీనం..’ అనే శ్లోకాన్ని చెప్పి, ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అంటూ నమస్కారం చేయడం ఆచారం. అత్మ ప్రదక్షిణ అంటే మనకు మనం ప్రదక్షిణం చేసుకోవడం కాదు. మనలోని స్వామికి నమస్కరించడం అని గుర్తించాలి.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

