County Championship : క్రికెట్లో అప్పుడప్పుడూ ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో ఆఖరి వికెట్ తీసేందుకు బౌలింగ్ జట్టు తెలివిగా వ్యూహాలు పన్నుడం చూశాం.
Archie Vaughan : ఇంగ్లండ్ క్రికెట్లో వారసులు దూసుకొస్తున్నారు. తమ తండ్రుల మాదిరిగానే రికార్డులు బద్ధలు కొట్టేందుకు 'సై' అంటున్నారు. మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్(Michael Vaughan) కుమారుడు అర్చీ వాన్(Archie Vaughan) సైతం అరంగేట్రాని�
Shoaib Bashir : భారత పర్యటనలో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్(England) పట్టుబిగించింది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై యువ స్పిన్నర్ షోయబ్ బషీర్(Shoaib Bashir) నాలుగు వికెట్లు తీసి భారత టాపార్డర్
Prithvi Shaw : భారత యువ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw) కౌంటీ క్రికెట్‌పై మనసు పడ్డట్టు ఉన్నాడు. వన్డే కప్(One Day Cup)లో ఫామ్ అందుకున్న షా తాజాగా ఇంగ్లండ్ కౌంటీ జట్టుకు శుభవార్త చెప్పాడు. వచ్చే ఏడాది కౌంటీ సీజన్లో న�
భారత యువ క్రికెటర్ పృథ్వీషా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. వన్డే కప్‌లో భాగంగా సోమర్‌సెట్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ తరఫున బరిలోకి దిగిన పృథ్వీ(153 బంతుల్లో 244, 28ఫోర్లు, 11సిక్స్‌లు) డబుల్ సెం�
లండన్: టీ20 విటాలిటీ బ్లాస్ట్ క్రికెట్ లీగ్‌లో సర్రే జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో సర్రే జట్టు 9 రన్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ ఓవర్ ఓ థ్రిల�
లండన్: క్రికెట్లో చాలా వింతలు జరుగుతుంటాయి. దశాబ్దాల నుంచి క్రికెట్ ఫాలో అవుతున్న వారికి కూడా కొన్నిసార్లు ఆ వింతను అర్థం చేసుకోవడం, క్రికెట్ రూల్స్ తెలుసుకోవడం కష్టమవుతుంది. అలాంటిదే ఇది క�
లండన్: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు ఇది భారీ ఊరట కలిగించే విషయమే. ప్రాక్టీస్ కోసం కౌంటీ క్రికెట్ ఆడుతున్న స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఒక ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు