చివరి ఓవర్లో 9 రన్స్ చేయాలి.. ఏం జరిగిందో చూడండి.. వీడియో
లండన్: టీ20 విటాలిటీ బ్లాస్ట్ క్రికెట్ లీగ్‌లో సర్రే జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో సర్రే జట్టు 9 రన్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ ఓవర్ ఓ థ్రిల్లర్‌లా సాగింది. 145 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన సర్రే జట్టు 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 136 రన్స్ చేసింది. ఇక చివరి ఓవర్లో 9 రన్స్ కావాల్సిన సమయంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్‌కు బౌలింగ్ అప్పగించారు. తొలి బంతికి ఒక రన్ వచ్చింది. రెండవ బంతికి జోర్డాన్‌ను ఔట్ చేశాడు. ఇక మూడవ బంతిని నికో రీఫర్ ఓ బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత నాలుగవ బంతికి అతను ఔట్ అయ్యాడు. ఆ తర్వాత అయిదో బంతికి గస్ అట్కిన్సన్ ఔట్ అయ్యాడు. దీంతో మ్యాచ్‌లో టెన్షన్ పెరిగింది. ఆఖరి బంతికి 4 రన్స్ కావాలి. కానీ బౌలర్ సిడిల్ టాప్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే చివరి బంతిని కానర్ మెక్కీర్ ఎక్స్ట్రా కవర్లో బౌండరీకి తరలించాడు. దీంతో సర్రే జట్టు థ్రిల్లింగ్ రీతిలో ఆ మ్యాచ్‌ను నెగ్గేసింది. ఆ ఓవర్ వీడియోను మీరూ చూడండి.
9️⃣ runs to win from the final over…
What happens next is just 🤯#Blast22 pic.twitter.com/PMI0HXMdw9
— Vitality T20 Blast (@VitalityBlast) June 21, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

