దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీతాయారు అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు రోజులుగా వైభవోపేతంగా కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా
హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వేడుకల నిర్వహణకు ఆలయంలో ఆదివారం అంకురారోపణం చేయనున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించినట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఇందిరమ్మ �
MLA Jagadish Reddy | దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి( MLA Jagadish Reddy) అన్నారు. నియో జకవర్గంలోని పెన్ పహహాడ్ మండలం మాచవరం గ్రామంలో నూతనంగా నిర్మితమైన శ్రీ సీతా రామచం ద్రస్వామి ఆలయ 16 ర�
భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం స్వామివారిని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తాతా, బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి �
కూసుమంచికి మరో పురాతన కట్టడం వన్నె తెస్తున్నది. కోటలో ఉన్న కాకతీయుల కట్టడమైన మరో కళాశిల్పం చూపరులను కట్టిపడేస్తున్నది. వెయ్యేండ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ నిర్మాణం దుర్గామాత, కాళికామాత ఆలయంగా చెబుతున్నప�
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా నల్లగొండలోని రామగిరిలో గల సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిరాటోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం చేశారు.
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్ర స్వామి ఆలయంలో మంగళవారం కూడారై ఉత్సవాలను అత్యంతవైభవంగా నిర్వహించారు.
Bhadradri : భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు | భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు లక్ష్మణ సమేత సీతారాములకు అష్టోత్తర శత కలశాభి